Nojoto: Largest Storytelling Platform

"శ్రవణం వల్ల మానవుడు పండితుడు అవుతాడు. ధైర్యం మానవ

"శ్రవణం వల్ల మానవుడు పండితుడు అవుతాడు.
ధైర్యం మానవునికి ఉత్తమోత్తతమైన సహచరుడు.
విద్య అన్నిటికంటే గొప్ప సౌభాగ్యం.
అహంకారం లేని మనిషిని అందరూ గౌరవిస్తారు.
"అత్యాశ"అనే వ్యాధిని కుదర్చడం మహకష్టం."

©VADRA KRISHNA
  #Sunrise *మహా భారతం

#Sunrise *మహా భారతం #ప్రేరణ

171 Views