వైద్య శాస్త్రం:- °°°°°°°°°°° *రోగికి ముందు దైర్యాన్ని చెబితే అతను జబ్బు సగం నయమవుతుంది.(సుశ్రుతుడు) *రోగానికి వ్యతిరేఖంగా,వైద్యుడే కాదు-రోగి కృషి చేయాలి.(హిప్పోక్రటీస్) *రోగికి పధ్యమే సగం నయం చేస్తుంది.(చరకుడు) *ఆరోగ్య భద్రత విషయంలో కేవలం వైద్యనిపుణుల పైనే ఆధారపడటం మంచిది కాదు-ఎవరి ఆరోగ్యానికి వారు బాద్యులుకావాలి (ఎమిరిటీస్ ఫ్రొఫెసర్) *ఒక్కసారైనా జబ్బు పడని వైద్యుడు మంచి వైద్యుడు కాలేడు.(కన్ఫ్యూషియస్) ©VADRA KRISHNA #Doctors