Nojoto: Largest Storytelling Platform

నీ కలతలన్ని పోయి నీ కలలు నెరవేరాలి, నీ గాయాలన్నీ మ

నీ కలతలన్ని పోయి నీ కలలు నెరవేరాలి,
నీ గాయాలన్నీ మానిపోయి నీ గమ్యాలకి చేరువవ్వాలి,
నీ కన్నీళ్లన్ని చెదిరిపోయి నీ జీవితమంతా  నవ్వులమయమవ్వాలి,
నిన్ను గాయపెట్టిన వాళ్ళే నిన్ను చూసి గర్వపడేలా
నువు ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మావదినకు నా తరుపునుండి పుట్టినరోజు శుభాకాంక్షలు...

©Srinivas Reddy Yasa #Telugu, #myfeelings, #yasasrinivasreddy, #latenightquotes, #MyThoughts