Nojoto: Largest Storytelling Platform
srinivasreddyyas7821
  • 21Stories
  • 0Followers
  • 237Love
    10.4KViews

Srinivas Reddy Yasa

Advocate

  • Popular
  • Latest
  • Video
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

నా అవసరం నీకు లేనప్పుడు,
నీతో నేను ఉండటం అనవసరం.

©Srinivas Reddy Yasa #friend
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

ఈశ్వరా.....🙏🙏
నువ్వు మనుషులను దూరం చేయగలవేమో
కానీ మనసులని ఎప్పటికీ దూరం చేయలేవు....

©Srinivas Reddy Yasa #Soul #Love, #MyThoughts
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

వాని........
నీ స్నేహం ఓ వరం,
అది ఎన్నటికీ తీరని ఓ మధుర జ్ఞాపకం,
అందరికి దొరికేదికాదు ఇంకొకరితో పోల్చేది కాదు.

©Srinivas Reddy Yasa #Broken #love❤, #prema, #teluguquotes, #vani
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

నాన్న..............
ఆడించాల్సిన వయసులో అనాధని చేసావు,
బడికెళ్లాల్సినా వయసులో నీ బరువు భాద్యతలు ఇచ్చావు,
ఆదరించేవాళ్ళు లేరు నన్ను నడిపించేవాళ్ళు లేరు,
చెప్పుకునేంత వయసు కాదు దాచుకునేంత పెద్దమనసు కాదు,
అండగా అన్నయ్య లేదు చెప్పుకోవడానికి తోబుట్టువు లేదు,
ఎదిరించడానికి ధైర్యం లేదు పారిపోవడానికి ఓపిక లేదు,
బ్రతుకు మీద ఆశలేదు ఎవ్వరిమీద ప్రేమ లేద,
నడిపించే నాన్న లేక నలిగిపోయిన నా జీవితం,
నాగురితో ఉండలేక నచ్చినట్టు బతకలేక
అలసిపోయిన నా జీవితం......

©Srinivas Reddy Yasa #feelingsad #nanna, #FatherLove
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

అర్ధం లేని ప్రేమ ఎప్పటికైనా
అనాధల మిగిలిపోవాల్సిందే.

©Srinivas Reddy Yasa #Shadow
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

నీ దూరం పెరిగేకొద్ది,
నా గుండెబరువు పెరిగిపోతుంది...

©Srinivas Reddy Yasa #Chhuan, #Telugu, #latest, #mylife, #myloveforyou
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

నీ దూరం పెరిగేకొద్ది,
నా గుండెబరువు పెరిగిపోతుంది...

©Srinivas Reddy Yasa
  #Shajar #love❤, #MyThoughts, #myloveforyou
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

అవధులు లేని మీ ప్రేమానురాగాలతో
మీ జీవితం కలకాలం ఆనందంగా
సాగిపోవాలని కోరుకుంటూ.

©Srinivas Reddy Yasa #Marriage, #teluguquotes
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

అవధులు లేని మీ ప్రేమానురాగాలతో
మీ జీవితం కలకాలం ఆనందంగా
సాగిపోవాలని కోరుకుంటూ......

©Srinivas Reddy Yasa
  #Marriage
59520e77e450680cf934766fa12db279

Srinivas Reddy Yasa

మన పరిచయం కొద్ది రోజులే అయినా....
మన స్నేహం మరువలేనిది, మరుపురానిది.
కాలం అనుకులించాలే కానీ కలకాలం
నీకు తోడుగా నీడలా నీవెంటే నేనుంటా
ఓ స్నేహితుడిలా....

©Srinivas Reddy Yasa #teluguquotes, #latest, #Love, #MyThoughts, #myfeelings, #Friendship, #Relationship
loader
Home
Explore
Events
Notification
Profile