ఉద్యోగం అనే ఊబిలో చిక్కుకుపోయాము నెలవారి జీతానికి అలవాటు పడిపోయాము సొంత వ్యాపారం అనే ఆలోచనను మర్చిపోయాము కలలగన్న జీవితాన్ని జీతాలు కై త్యాగం చేసాము #ఉద్యోగం #వ్యాపారం #yqkavi #తెలుగుకవి