Nojoto: Largest Storytelling Platform

నేను దాటని బాటలవి.. నేను దాచని మాటలివి.. నన్ను దోచ

నేను దాటని బాటలవి..
నేను దాచని మాటలివి..
నన్ను దోచిన కన్నులవి..
కలల వేటుకు రూపమవి..
రోజో స్వప్నమై,
ఛాయలా ఎదురై,
చలించే మదిలో..,
రోజో కవితలా...,
అల్లుకుపోయావు నన్నిలా...❤

©Reddy Awesome #loveshayari#pyar,#loveletter,#hereyeshisllife