Nojoto: Largest Storytelling Platform

నేనే ప్రేమించానేమో అందుకే నవ్వులు నా వరకే ఆగిపోయాయ

నేనే ప్రేమించానేమో అందుకే నవ్వులు నా వరకే ఆగిపోయాయి
నేనే కావాలనుకున్నానేమో అందుకే కలలా చేజారిపోయావ్...
నిజమే..,ఇద్దరు ప్రేమిస్తేనే చెప్పుకోవాలి,
ఒకరు మాత్రమే ప్రేమిస్తే దాచుకోవాలి
ప్రేమిస్తున్నారేమో అనుకోవడం మూర్ఖత్వం 
అలాంటి ప్రేమలకు బజారులో ఎన్నో పేర్లు,
వాటిని వినడం కన్నా వినికిడి కోల్పోవడం మేలేమో..💔

©Reddy Awesome 
  #Isolation,#reality,#onesided,#emotion,#cry