దూరమయ్యావని రాస్తున్న తిరిగి రావని తెలిసి రాస్తున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ రాస్తున్న బాధను భరించలేక రాస్తున్న మరిచి ఉండలేక రాస్తున్న నీకై తలచి తలచి రాస్తున్న నా కడదాక రాస్తూనే ఉంటున్న #yqkavi #telugu #నీకోసంరాస్తున్న #yqtelugu #collab అందరికీ శుభ సాయంత్రం. అందరూ తప్పక పాల్గొనాలి అని కోరుతున్నాను. #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi