Nojoto: Largest Storytelling Platform

నీ రాకకు మునుపు ఊహ ఎపుడు ఆర్తినే చవిచూసేది నీ రాకత

నీ రాకకు మునుపు ఊహ ఎపుడు ఆర్తినే చవిచూసేది
నీ రాకతో నవ్వడం నేర్చుకుంది చిందులేసింది తనకే అంచనాకు మించని చిత్రవిచిత్రాలనే విందులా ఆరగించేసింది
నీ పోకడ తర్వాత తిరిగి అదే మునుపటి ఆప్తమిత్ర ఆర్తినే అలుముకుంది...
ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వచ్చామంటే ఇదేనేమో..  #ఆర్తి #ఊహ #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion