Nojoto: Largest Storytelling Platform

నాకు అసూయ నువ్ ఇంకెవరితోనైనా మాట్లాడితే.. నువ్ కేవ

నాకు అసూయ నువ్ ఇంకెవరితోనైనా మాట్లాడితే..
నువ్ కేవలం నాతోనే మాట్లాడాలి 
కేవలం నన్ను మాత్రమే చూడాలి
నాతోనే నవ్వాలి నాతోనే ఏడ్వాలి
నన్నే హేలన చేయాలి నన్నే పొగడాలి
తిట్టినా నన్నే తిట్టాలి 
కొట్టినా నన్నే కొట్టాలి
ఏం చేసినా ఏమన్నా కేవలం నన్నే,నాతోనే
నీ ప్రేమెంతలా అనుభూతి చెందుతానో 
నీ కోపం కూడా అంతే ప్రేమగా భరిస్తా 
ఎందుకంటే అది చూపించేది కూడా నువ్వేగా..
మన మధ్య మూడో వ్యక్తికి చోటు కాదు కదా కనీసం ఆ తలపుతో కూడిన కలను కన్నా నిజంగా ఏడ్చే రకం అలాగే నిదురలో... అంతిష్టం నువ్ నాకు.. నన్ను కాదని వేరే చేస్కున్నా ఆత్మలా వచ్చైనా నీతోనే ఉంటా వదిలే సమస్యే లేదు

 #అసూయ #నువ్వు #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

#అసూయ #నువ్వు #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion నాకు అసూయ నువ్ ఇంకెవరితోనైనా మాట్లాడితే.. నువ్ కేవలం నాతోనే మాట్లాడాలి కేవలం నన్ను మాత్రమే చూడాలి నాతోనే నవ్వాలి నాతోనే ఏడ్వాలి నన్నే హేలన చేయాలి నన్నే పొగడాలి తిట్టినా నన్నే తిట్టాలి