Nojoto: Largest Storytelling Platform

🌞 నరహరి నిత్య నిపఠము 🌞 4⃣8⃣ నీవు ఎవరికన్నా ఏ విధ

🌞 నరహరి నిత్య నిపఠము 🌞
4⃣8⃣
నీవు ఎవరికన్నా ఏ విధమైన సాయం చేసినా 
ఎవరికి ఎలాంటి సాయం చేసినావన్న విషయం వెంటనే మర్చిపోవడం మంచిది. 
కానీ నీవు ఎవరి దగ్గరన్నా ఎటువంటి చిన్న సహాయం తీసుకున్నా ఆ విషయం ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఉండు. 
వారికి ప్రత్యుపకారం చేసే అవకాశం వస్తే మాత్రం దాన్ని వెన్వెంటనే సద్వినియోగం చేసుకో. 
అక్కడే నీ అద్భుతమైన వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 27*10*2021. #తెలుగు #తెలుగుకవి #భావసుమాలు #వ్యక్తిత్వం #తెలుగుకోట్స్ #telugu #teluguquotes #జీవితం

naraharirao2182

Narahari Rao

New Creator

#తెలుగు #తెలుగుకవి #భావసుమాలు #వ్యక్తిత్వం #తెలుగుకోట్స్ #Telugu #teluguquotes #జీవితం