Nojoto: Largest Storytelling Platform

ఆ రోజు ప్రేమ కలిపింది మన ఇద్దర్ని పెళ్లి కలిసుండా

ఆ రోజు ప్రేమ కలిపింది మన ఇద్దర్ని 
పెళ్లి కలిసుండాలనే కట్టుబాట్లు నేర్పింది 
పిల్లలు భాధ్యతను...
వారి కలలు మనకు సంతృప్తిని..
వారి పెళ్లి,పిల్లలు అంటూ,వారికోసమే బతుకుతూ..
ముసలితనానికి మనం ప్రేమను పెంచుకున్న రోజుల్ని గుర్తుచేస్తూ 
జీవితం ఎంత ఏధేచ్చగా సాగిపోయిందో...!
చెప్పకుండానే అర్థం చేసుకునేంతలా కలిసిపోయిన క్షణాలు తలుస్తూ..❤️

©Reddy Awesome 
  #oldcouple,#lifeebdingbonds,#love#reality