Nojoto: Largest Storytelling Platform

విహరిస్తున్న విహంగాలనీ, మదిలో మెదిలే రూపాలనీ, తామస

విహరిస్తున్న విహంగాలనీ,
మదిలో మెదిలే రూపాలనీ,
తామసి అడిగే తారకల్ని
సంద్రం చేసే సంకీర్తల్ని
ప్రకృతి చూపే అందాలని,
ఓ మెరుపై బందిస్తావు, వాటిని కళ్ళకి చూపిస్తావు..
సుద్ద ముక్కపై అద్భుతాలని
కాగితాలపై అపురూపాలని
అంతరంగపు ఆలోచల్నీ
ఓ కవిలా వివరిస్తావు..
ఆ రవిలా వికసిస్తావు...

©Saraf Veer #Happy #BirthDay #svrtalks
విహరిస్తున్న విహంగాలనీ,
మదిలో మెదిలే రూపాలనీ,
తామసి అడిగే తారకల్ని
సంద్రం చేసే సంకీర్తల్ని
ప్రకృతి చూపే అందాలని,
ఓ మెరుపై బందిస్తావు, వాటిని కళ్ళకి చూపిస్తావు..
సుద్ద ముక్కపై అద్భుతాలని
కాగితాలపై అపురూపాలని
అంతరంగపు ఆలోచల్నీ
ఓ కవిలా వివరిస్తావు..
ఆ రవిలా వికసిస్తావు...

©Saraf Veer #Happy #BirthDay #svrtalks
sarafveer6766

Saraf Veer

New Creator