Nojoto: Largest Storytelling Platform

Best English quotes వైరాగ్యం:- ~~~~~~~ ప్రపంచ సుఖా

Best English quotes వైరాగ్యం:-
~~~~~~~
ప్రపంచ సుఖాలమీద పూర్తి వైరాగ్యం పొందకుండా కాషాయ వస్త్రాలు ధరించే వాడు ఆవు చర్మం ధరించి వేటాడే పులి లాంటివాడు.అలాంటి వాడు సన్యాసి దుస్తుల్లో మసిలే దుర్మార్గుడు.

©VADRA KRISHNA
  *తిరుక్కురల్(28:273:274)
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon7

*తిరుక్కురల్(28:273:274) #షాయారీ

108 Views