Nojoto: Largest Storytelling Platform

Haaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

Haaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaappy birthday సంధ్య sissy................♡♡♡♡ 
(In caption) Cherupalli Sandhya sis
మానవ మాత్రులకు సంధ్యా సమీర కవ్వింతెలాగో
ఈ వైక్యూ ప్రపంచానికి సంధ్య కవితల త్రుళ్ళింత అలాగా
అంతరంగమెంతటిదైనా ఎవరిదైనా అలవోకగా కమ్మని పద అల్లికలో కూర్చగల నేర్పరి..
వేదనెంతున్న అదిమిపెట్టి ఇంకొకరి మేలుకోరి జీవన పయన మధనంలో డీలా పడిపోకుండా నీ వంతు చిరు ప్రయత్నంగా స్ఫూర్తి రచనలు చేసే మనోబలం గలదానివి.. 
వచ్చింది వచ్చని రానిది నాకిది రాదని నాకిది తెలియదని నిరాడంబరంగా వెల్లడించి కొత్తవి తెలిసుకుని తెలుసుకున్నదాన్నుండి నేర్చుకోవాలన్న నీ తపనలో నిత్య విద్యార్థిని తారసపడుతుంది... 
కాని చిత్రమేంటంటే నువ్వే అపర సరస్వతివి ఎంతోమంది చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదివి ఐనా ఒదిగి ఉండగలగడం నీ గొప్పతనం.. 
గురువుగా మందలిస్తూనే అప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మవి..

Cherupalli Sandhya sis మానవ మాత్రులకు సంధ్యా సమీర కవ్వింతెలాగో ఈ వైక్యూ ప్రపంచానికి సంధ్య కవితల త్రుళ్ళింత అలాగా అంతరంగమెంతటిదైనా ఎవరిదైనా అలవోకగా కమ్మని పద అల్లికలో కూర్చగల నేర్పరి.. వేదనెంతున్న అదిమిపెట్టి ఇంకొకరి మేలుకోరి జీవన పయన మధనంలో డీలా పడిపోకుండా నీ వంతు చిరు ప్రయత్నంగా స్ఫూర్తి రచనలు చేసే మనోబలం గలదానివి.. వచ్చింది వచ్చని రానిది నాకిది రాదని నాకిది తెలియదని నిరాడంబరంగా వెల్లడించి కొత్తవి తెలిసుకుని తెలుసుకున్నదాన్నుండి నేర్చుకోవాలన్న నీ తపనలో నిత్య విద్యార్థిని తారసపడుతుంది... కాని చిత్రమేంటంటే నువ్వే అపర సరస్వతివి ఎంతోమంది చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదివి ఐనా ఒదిగి ఉండగలగడం నీ గొప్పతనం.. గురువుగా మందలిస్తూనే అప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మవి.. #yqbaba #sandhya #Telugu #teluguvelugu #yqkavi #sltelugu