Nojoto: Largest Storytelling Platform

ఏ రాత ఎవరికి రహస్య వర్తమానమో ఎవరికెరుక? ఎరుకలేని

ఏ రాత ఎవరికి 
రహస్య వర్తమానమో ఎవరికెరుక?

ఎరుకలేని మది 
ఆహా.... అహో.... అంటుంటే

ఎరుకైన మది 
ఆ....హా...! ఓ...హో...! 
అంటుంది. #రాత #ఎరుక #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu
ఏ రాత ఎవరికి 
రహస్య వర్తమానమో ఎవరికెరుక?

ఎరుకలేని మది 
ఆహా.... అహో.... అంటుంటే

ఎరుకైన మది 
ఆ....హా...! ఓ...హో...! 
అంటుంది. #రాత #ఎరుక #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu