బాధకన్నా కాలం బలమైంది. వేదన ఒడ్డు అయితే కాలం నది వంటిది.నిరంతరం అది ఒడ్డున మట్టేసి పోతుంది.ఆ మట్టి కింద కప్పడిపోయిన భాద ఎప్పటికో సరికొత్త ఆశగా చిగుళ్లు తొడుగుతుంది. సమయం ఏదైనా చేయగలదు. ©VADRA KRISHNA #flood *మహేశ్వతా దేవి