White బాల్యం ఓసారి మాత్రమే వస్తుంది.యవ్వనం ఒకసారి మాత్రమే వస్తుంది.వృద్దాప్యం ఒకసారి మాత్రమే వస్తుంది. కానీ కాలం ఆగదు. అందులో మంచి అవకాశాలు చాల వస్తాయి అనుకోకు. నీ టర్నింగ్ పాయింట్ కూడా ఒకసారే వస్తుంది.దాన్ని వదలకు. వదిలితే ఇంకేం మిగలదు. ©Om Kusal #Thinking ఆటిట్యూడ్ కోట్స్ మోటివేషన్ సాంగ్స్ తెలుగు సింగిల్స్ ఆటిట్యూడ్ మోటివేషన్ సాంగ్స్ తెలుగు కొంచెం కోపం కొంచెం ప్రేమ