Nojoto: Largest Storytelling Platform
omkusal8515
  • 92Stories
  • 18Followers
  • 995Love
    2.9LacViews

Om Kusal

writer poet

  • Popular
  • Latest
  • Video
a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

రావే నా చెలియా 
రావే నా చెలియా
నా హృదయపు కోవెలలోకి
మధువులు సొగసులు నిండిన హృదయంతో నా మనసుని దోచినావే.
రావే నా చెలియా

©Om Kusal
  ప్రేమ

ప్రేమ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

నీ ముద్దుల సరిగమలు
నాలో గులాబీ పరిమళాలను
వెదజల్లుతున్నాయి

©Om Kusal
  ముద్దు

ముద్దు #ప్రేమ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

నీ పెదవుల మధుర స్పర్శ కోసం
ఆరాటపడే నా హృదయానికి
కౌగిలింత ఎప్పుడు ఇస్తావ్ 
రారా ఒకసారి.

©Om Kusal
  పెదవి

పెదవి #ప్రేమ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

శోధించడం నీ అలవాటుగా ఉంటే
పరిజ్ఞానం విజ్ఞానం
నీ సొత్తు అవుతుంది.

©Om Kusal
  find
a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

నీలి నింగి చీర లోన 
చందమామ నీవే జాణ
ఎట్టనిన్ను అందుకోనే..
ఏడు రంగూ లున్న నడుము
బొంగరంలా చుట్టేదానా
ఎట్ట నిన్ను అంటుకోనే.....

©Om Kusal
  లవ్
a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

నా వెంటే ఉంటావనీ
 అనుకుంటూ ఉంటాను.
నీవు లేవని తెలిశాక
 ఒంటరినై పడి ఉన్నా.
నువ్వు ఉన్నావనే దైర్యం నాకివ్వవా..

©Om Kusal
  ప్రేమ

ప్రేమ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

పరుగులు పెడుతున్న నా మదికి
అగ్గితో చితి పేర్చి నాశనం చెయ్యకు.
ఎందుకంటే నా ప్రేమ వర్షమై మళ్ళీ కురుస్తుంది.

©Om Kusal
  ప్రేమ

ప్రేమ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

కనిపించని ప్రేమ  కోసం వెర్రిగా నీ చుట్టే తిరిగా.
నీవెంటో తెలిశాక నా మీద నాకే కోపం వస్తుంది.

©Om Kusal
  ప్రేమ

ప్రేమ

a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

మనసంటే ఏమిటో తెలిస్తేనే కదే మనసు పడే బాధ ఏమిటో నీకు తెలిసేది.
నేనేంటో నీకు తెలిస్తేనే కదే నా ప్రేమ నీకు అర్దం అయ్యేది.
ఛీ.......

©Om Kusal
  love
a14094ee264652158ccb70a7068c4c8b

Om Kusal

ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమా...
ప్రేమంటే ఒక శాపం అనిపిస్తావా ప్రేమా...

©Om Kusal
  ప్రేమ

ప్రేమ #IBOFS2

loader
Home
Explore
Events
Notification
Profile