నిలకడ నేర్పిందని గోడని పట్టుకు ఉంటే... . అడుగులు సాగవు మునుముందుకు... వదలగ మిగిలిన తీపి గుర్తులే, వరుసగా రుచించే చేదు మరకలై.... నురగగ పొంగిన వెన్న మనసులే, కరగక నిలబడే బండ రాళ్ళు అయి.... చిరు చిరు పలుకుల రామచిలుకనే, కొర కొర చూపుల రాబంధునై,.. చల్లగ వీచిన పైర గాలులే, చేతులు చాచిన సుడిగుండాలై..... పడి పడి నవ్విన ఆ పలకరింపులే... గులక రాళ్లలా నా గుండెను గచ్చుతుంటే.., మౌనం పలికిన శోకన రాగం ఇదే ఇదే...🥺 ©Reddy awesome #steps ,#missingone