Nojoto: Largest Storytelling Platform

మనలోని చెడ్డవాళ్ళలో చాలా మంచితనం ఉంది.మనలోని మంచి

మనలోని చెడ్డవాళ్ళలో చాలా మంచితనం ఉంది.మనలోని మంచి వాళ్ళలో చాలా చెడ్డతనం ఉంది.కాబట్టి మనలోని ఎవరు ఇతరులల్లోని చెడు గురించి మాట్లాడాల్సిన పనిలేదు.

©VADRA KRISHNA
  #ditch *జేమ్స్ టుస్లో ఏడమ్స్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon3

#ditch *జేమ్స్ టుస్లో ఏడమ్స్ #ప్రేరణ

117 Views