Nojoto: Largest Storytelling Platform

కారణమెరుగని రణం మచ్చుకైనా వెతుకులాటను తోసిపుచ్చు

కారణమెరుగని రణం 
మచ్చుకైనా వెతుకులాటను 
తోసిపుచ్చు ప్రత్యామ్నాయం
మరేమి పాలుపోని దుస్థితిలో‌ 
మనసాంతరాలానికి ఇరకాటం
తీరంతా అవగతమైనా 
తొణకని ఉబలాటం
ప్రతీ రేయి పలకరింపుల 
మధనాన పల్లవిస్తున్న ప్రశ్నార్ధకాన
నిలిచిపోయిన తడారని నయన గది 
తలుపులు మూతబడనీవా 
నిదుర నామరూపాలెరుగని నైజాన్ని 
తరిమికొట్టలేవా ఓ నిశిలోక నిశిత నిరీక్షణ

      - srilatha lion 💘


 


 #yqbaba #yqkavi #నిదుర #నిరీక్షణ #telugu #telugukavi #teluguvelugu
కారణమెరుగని రణం 
మచ్చుకైనా వెతుకులాటను 
తోసిపుచ్చు ప్రత్యామ్నాయం
మరేమి పాలుపోని దుస్థితిలో‌ 
మనసాంతరాలానికి ఇరకాటం
తీరంతా అవగతమైనా 
తొణకని ఉబలాటం
ప్రతీ రేయి పలకరింపుల 
మధనాన పల్లవిస్తున్న ప్రశ్నార్ధకాన
నిలిచిపోయిన తడారని నయన గది 
తలుపులు మూతబడనీవా 
నిదుర నామరూపాలెరుగని నైజాన్ని 
తరిమికొట్టలేవా ఓ నిశిలోక నిశిత నిరీక్షణ

      - srilatha lion 💘


 


 #yqbaba #yqkavi #నిదుర #నిరీక్షణ #telugu #telugukavi #teluguvelugu

#yqbaba #yqkavi #నిదుర #నిరీక్షణ #Telugu #telugukavi #teluguvelugu