Nojoto: Largest Storytelling Platform

Best telugukavi Shayari, Status, Quotes, Stories

Find the Best telugukavi Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutmissing love quotes in telugu, telugu true love quotes, telugu love ringtones free download 2400, telugu love songs, telugu love kavithalu,

  • 21 Followers
  • 340 Stories

Lalitha_l2

Lalitha_l2

lalitha sai

నా మువ్వల సవ్వడికి..
తన మనసు మంచులా కరిగిన వేళ..
తన తాళముల అలికిడికి..
నా మనసు తడిసి ముద్దయిన వేళ.
 #yqtelugu #telugukavi #telugupoetry #napowrimo

Revanth Teja

#బ్రతుకు #బ్రతుకుమెతుకు #Telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

read more
బ్రతుకుమెతుకుల మధ్య పరుగుపందంలో

బరువైన బ్రతుకులు కొన్ని,
భయపడే బ్రతుకులు ఇంకొన్ని•••

చిరిగిన జీవితాలు కొన్ని,
చితికిచేరిన జీవితాలు ఇంకొన్ని•••

కడుపు నిండక కొంతమంది,
తిన్నది అరగక ఇంకొంతమంది•••

మెతుకుల కోసం వెతుకులాట,
మరణాలవైపు వలసబాట•••

ఈ పందెంలో గెలిచేది ఎవరో 
గాలిలో కలిసేది ఎవరో ??? #బ్రతుకు #బ్రతుకుమెతుకు  #telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

revanth teja

#బ్రతుకు #బ్రతుకుమెతుకు #Telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

read more
బ్రతుకుమెతుకుల మధ్య పరుగుపందంలో

బరువైన బ్రతుకులు కొన్ని,
భయపడే బ్రతుకులు ఇంకొన్ని•••

చిరిగిన జీవితాలు కొన్ని,
చితికిచేరిన జీవితాలు ఇంకొన్ని•••

కడుపు నిండక కొంతమంది,
తిన్నది అరగక ఇంకొంతమంది•••

మెతుకుల కోసం వెతుకులాట,
మరణాలవైపు వలసబాట•••

ఈ పందెంలో గెలిచేది ఎవరో 
గాలిలో కలిసేది ఎవరో ??? #బ్రతుకు #బ్రతుకుమెతుకు  #telugu #telugupoetry #teluguvelugu #teluguquotes #telugukavi #telugabbai

anu_inner_voice

#తెలుగు #తెలుగుకవి #Telugu #teluguquotes #teluguvelugu #telugukavi

read more
నేను నిన్ను ఎంచుకోవడం నీకు నచ్చింది
కానీ  ఇంకా ఏదైనా సెలెక్ట్  చేసినప్పుడు మాత్రం నీకు ఎందుకు నచ్చదు ??
నా సెలక్షన్ తప్పు అయితే అందులో నువ్వు కూడా ఉన్నావ్ !!

 #తెలుగు #తెలుగుకవి #telugu #teluguquotes #teluguvelugu #telugukavi

anu_inner_voice

#Telugu #teluguquotes #teluguvelugu #telugukavi #తెలుగు #తెలుగుకవి

read more
మనకోసం ఒక్కరు కూడా లేని  రోజు కూడా మనం  బ్రతకాలి
ఎవరూ లేరని ఎందుకు అంత  బాధ??
నువ్వు పుట్టినప్పుడు నీతో ఎవరూ రాలేదు 
నువ్వు పోయేటప్పుడు నీతో ఎవరూ  రారు 
బంధాలు ఉండాలి కానీ వాటికి బంధీ అయిపోకూడదు.... #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #తెలుగు #తెలుగుకవి

anu_inner_voice

నా ప్రేమను భరించలేవు
నా కోపాన్ని భరించలేవు
నా ఓపికని భరించలేవు
నా మౌనాన్ని భరించలేవు
కానీ నేను నిన్ను నా గుండెల్లో మోస్తూనే ఉన్నాను #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugupoetry

anu_inner_voice

ఓడిపోయిన పర్లేదు కానీ ధర్మం వైపు మాత్రమే ఉండు 
ఓటమి కూడా మనశ్శాంతి ని ఇస్తుంది 
అధర్మంగా గెలిచినా ఆ సంతోషం రెండు నిముషాలు కూడా ఉండదు 
ఆ బరువును జీవితాంతం మొయ్యాలి #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugulove #life

అజ్ఞాతవాసి

#జీవితం #yqkavi #telugukavi

read more
అనుకున్నది జరగదు 
కోరుకున్నది దొరకదు 
అవసరమైనది అందదు
మనసు పడ్డది  మిగలదు  #జీవితం #yqkavi #telugukavi
loader
Home
Explore
Events
Notification
Profile