Nojoto: Largest Storytelling Platform

రాబోయే తరాలకి , కాబోయే నాయకుడు ' నీతి నిజాయితీ ల ప

రాబోయే తరాలకి , కాబోయే నాయకుడు '
నీతి నిజాయితీ ల ప్రేమికుడు
ఎందరో మాతృ మూర్తుల ఆశాదీపపు వారసుడు ,
చీకటి రాజకీయాలని తన గొంతుకతో చీల్చే జనసైనికుడు ...
అందుకో ఇవే జన్మదిన శుభా కాంక్షలు ...

©Saraf Veer
  #HBDPSPK #BIRTJDAY
sarafveer6766

Saraf Veer

New Creator
streak icon2