Nojoto: Largest Storytelling Platform

దేశ దేశాల సామెతలు:- -------------------------- *నా

దేశ దేశాల సామెతలు:-
--------------------------
*నాలుగు విషయాలు తిరిగి రావు:-వాడినమాట,వదిలిన బాణం,గతించిన జీవితం,నిర్లక్ష్యం చేసిన అవకాశం-అరబిక్ సామెత

*ఆపదైనా,సంపదైనా ఒంటరిగా రావు-తెలుగు

*కర్ర లేనివాణ్ణి గొర్రె అయినా కరుస్తుంది-తెలుగు

*అరనిమిషం బోగానికి ఆరునెలల రోగం-తెలుగు

*అధికారం లేని భాగస్వామ్యంలో భద్రత ఉండదు-రోమన్

*ఆనందం జీవన సుమం-రోమన్

©VADRA KRISHNA
  #fog