Nojoto: Largest Storytelling Platform

విసిగిన మనసుని బదులడిగితే తానేం చెప్పగలదు మౌనాన్న

విసిగిన మనసుని బదులడిగితే 
తానేం చెప్పగలదు మౌనాన్ని ముసుగేస్కోడం తప్ప
మాటల్ని మూగగా 
హతమార్చడం తప్ప
మళ్ళీ మొదటికొచ్చే కథకి 
మొదలెట్టడమెందుకని 
మధనపడుతూ 
ముగింపునాహ్వానించడం తప్ప #మౌనం #బదులు #విసుగు #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes

#మౌనం #బదులు #విసుగు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes