Nojoto: Largest Storytelling Platform

పుట్టినెంటనే పేరు పెట్టేసి-పేరు పెట్టేసి స్కూల్ పం

పుట్టినెంటనే పేరు పెట్టేసి-పేరు పెట్టేసి స్కూల్ పంపేసి..
స్కూల్ లో చదువు,చదువు,చదువంటు-ఇళ్ళు చేరాక హోంవర్క్ అంటూ..ఆటలనేవి, పాటలనేవి ఊహల్లో తప్పా లైఫ్ లో లేవే...
తెలుగు పద్యాలు,
హింది రాగాలు, 
ఇంగ్లీష్ లోని గ్రామర్, గ్లామర్..
గణితంలోని త్రికోణమితిని, 
సామాన్యంలో శరీరధర్మం, 
సాంఘీకంలో సమాజ కోణం, 
చిన్ని బుర్ర అరలో దాచి, అరకొర చదువులు మేం చదివేసి, ఆరవ క్లాసులో ఆరు కేజీల బ్యాగులు మోసి పదవ తరగతిలో పదికి పది రాంక్ రావాలని ఓ ఆశని మనసులో మోసి, చదవాలని లేకున్నా చదవడానికి ప్రయత్నించిన మా మనసుని అర్థం చేసుకుని మొత్తానికి పరీక్షలనేవి చేసిన , ఆ కొరొనాకి దండం...

©Saraf Veer #Education #sarafveer #India

sarafveer6766

Saraf Veer

New Creator