Nojoto: Largest Storytelling Platform

ప్రపంచంలో చాలా దేశాలను జయించిన అలెగ్జాండర్ . అంతుచ

ప్రపంచంలో చాలా దేశాలను జయించిన అలెగ్జాండర్ .
అంతుచిక్కని వ్యాధితో మరణించాడు .
తన చివరి కోరికగా వైద్యులను తను చనిపోయాక 
తన అరచేతులను తెరచి ఆకాశం వైపు చూపిస్తూ
పూడ్చిపెట్టమని చెప్పాడు ..
రాజ వైద్యులకు అర్థం కాక ఎందుకు ? అని అడిగారు.

అలెగ్జాండర్ చిన్నగా ఒక నవ్వు నవ్వి ....
ఒంటిచేతితో ఎన్నో యుద్దాలు గెలిచిన రాజు , 
లక్షల మంది సైన్యం , లెక్కించలేనంత సంపద ,
ఇంత మంది గొప్ప రాజ వైద్యులు ,
తనతో ఉన్నా ఆఖరికి ఒక అంతుచిక్కని వ్యాధితో 
ఖాళీ చేతులతో అలెగ్జాండర్ నిస్సహాయుడుగా 
 ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాడు . 
అని ప్రజలకు తెలియడానికి అని చెప్పాడు . life motivational quotations