Nojoto: Largest Storytelling Platform
sivaramaprasad3651
  • 119Stories
  • 58Followers
  • 771Love
    848Views

Sivaramaprasad.vakkalagadda

  • Popular
  • Latest
  • Repost
  • Video
aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda


నీ పరిచయం, స్నేహం 
ప్రతిరోజూ మరచిపోలేని ప్రయాణం. 
అందమైన పున్నమి లు నెలకి ఒకసారి వస్తూ ఉంటాయి...
పోతూ ఉంటాయి. 
కానీ నీ పుట్టినరోజు సంవత్సరానికి ఒక్క సారే వస్తుంది. 
అందుకే ఈ రోజు నాకు ఎంతో స్పెషల్. 
హ్యాపీ హ్యాపీ బర్త్ డే ..

©Sivaramaprasad.vakkalagadda 
  birthday quotes

birthday quotes #కవిత్వం

aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda


నగుమోము దాచుకుని వగలు పోతుంది చందమామ, 

బహుశా అమావాస్య చీకటి తనను ఆవహించిందేమో  .!

మౌనాన్ని ఆశ్రయించి గొంతు నుంచి ఉబికివచ్చే మాటల శబ్దాన్ని పెదవులకు కూడా చేరకుండా మాయ చేస్తుంది. 

బహుశా దూరం వల్ల నా చెవులకు సరిగా అందటం లేదేమో..!

కళ్ళతోనే పలుకరించి కనురెప్పల మాటున దాగుడు మూతలు ఆడుతుంది. 

బహుశా కనులు తెరిస్తే రూపం కనుమరుగవుతుందని భయమేమో .!

అన్నీ సర్దుకుపోయి బ్రతకటం అలవాటైన ఈ ప్రాణానికి, 
బహుశా మనసును మైమరిపించటం అలవాటేనేమో .!

ఏమో తెలియని ప్రశ్నలకు సమాధానం వెతకటం కంటే ,
ఒక్కోసారి తెలియదు అని సరిపెట్టుకోవటం తెలివైన సమాధానం అవుతుందేమో .!

©Sivaramaprasad.vakkalagadda 
  అమావాస్య చీకటి

అమావాస్య చీకటి #కవిత్వం

aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

నాదే తప్పు.... ఒప్పుకుంటాను..
నిన్ను,  ఈ ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని...
నన్ను, నా ఆలోచనలను ,నన్ను  ,నన్ను గా గుర్తిస్తావనుకున్నా ...
అదిశకూడా నా అమాయకత్వమే ....
అందుకే  ఈ రోజు చెప్పుకోవటానికి  మాటలు  లేవు.
కానీ  నీ  నవ్వు  నాతోనే ఉంది...
నీతో ...ఒక్క క్షణం.... ఈ జన్మ  జ్ఞాపకం....
నచ్చకపోవటం ...మెచ్చకపోవటం  నీ తప్పు కాదు..
నీకు నచ్చేలా లేకపోవడం నా తప్పు  ....

©Sivaramaprasad.vakkalagadda 
  #Sitaare
aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

అక్షరం తరతరాలకు ఆదర్శమవుతుంది .
మొక్క  , వృక్షమై తరాలు మారినా ...
మనిషికి ప్రాణ వాయువు అందిస్తుంది. 
చెట్లు పెంచటం అనేది మీ బాధ్యత..
ఆ బాధ్యత ను ఎవరూ గుర్తు...
చేయవలసిన అవసరం...
లేదని భావిస్తూ ....

©Sivaramaprasad.vakkalagadda #WorldEnvironmentDay
aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ,
అష్టైశ్వర్యాలతో ఆనందంగా...
జీవించాలని దీవిస్తూ ..
మీ మామయ్య...
వక్కలగడ్డ వెంకట గణేష్...

©Sivaramaprasad.vakkalagadda 
  birthday wishes

birthday wishes #పురాణం

aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

అక్షర సుమాలను, లక్షల మాటల తూటాలను ,
మనుషులనే జడ పదార్థాల పై వదిలి ...
మార్పు కోసం ఎదురు చూసి ..
ఆఖరికి అభినందనల మాలలతో సరిపెట్టుకుని ...
రేపటి కోసం ఎంతో పుస్తక భాండాగారం వదిలి వెళ్ళిన గురువర్యా ... 
శ్రీరంగం శ్రీనివాసులు గారు మీకు జయంతి సందర్భంగా వందనములు.

©Sivaramaprasad.vakkalagadda
  #శ్రీ శ్రీ

#శ్రీ శ్రీ #కవిత్వం

aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

మౌనాన్ని ఆశ్రయిస్తే ఈ ప్రపంచం వినపడుతుంది. 
మనసును తడితే జీవితం కనపడుతుంది. 
క్షణభంగురమైన సంతోషాల వెంట పరుగెడితే బాధ మిగులుతుంది.
రోజు మారితేనో ...
సంవత్సరం మారితేనో ఏమీ ఒరగదు .
మనిషి మారాలి .
అర్ధం లేని  ఆలోచనల వెంట పరుగు ఆపాలి 
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

welcome - 2023

©Sivaramaprasad.vakkalagadda 
  new year greetings - 2023

new year greetings - 2023 #జీవితం

aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

ఈ ప్రపంచం లో అతి జుగుప్సాకరమైన 
విషయం ఏమిటో తెలుసా..?
నిన్ను నువ్వు పరిచయం చేసుకోవటం...
ఇదంతా ఎవరి కోసం..?

©Sivaramaprasad.vakkalagadda #blindtrust
aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

నేర్చుకోవాలి అనే తపన ఉంటే 
ప్రతి అడుగు పాఠం నేర్పుతుంది .
ఓర్పు తోటి పోరాడే తత్వం ఉంటే
 కాలం నీకు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది.
అలాగని ఎదురు చూడకు .
ఎదురెళ్ళి స్వాగతం పలుకు ..

©Sivaramaprasad.vakkalagadda Motivational quotations 

#footsteps

Motivational quotations #footsteps #Thoughts

aeecf6c61cb7281e82443cc1e5afce84

Sivaramaprasad.vakkalagadda

మతం మనుషులను ఉద్దరించాలి కానీ ,
మనిషి మతాల మాటున ఉద్దరింపబడకూడదు .
మూడనమ్మకాల పేర్లతో మనుషులు భయం భయంగా 
బ్రతకకూడదు .
స్త్రీల పట్ల చిన్నచూపు తగదు .

ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర ప్రాణి కోటితో స్నేహ 
భావంతో మెలగాలి.
ప్రాణమున్న ప్రతి ప్రాణికి ఈ భూమి 
మీద జీవించే హక్కు ఉంది .

మనుషులను మరో ప్రపంచం వైపు
నడిపిన మహనీయుడు.
బౌద్ధం అంటే మతం కాదు మనం .
నీకు తెలియకుండానే నువ్వు ఎప్పుడో ఒకసారి బౌద్ధ మతాన్ని
అనుసరించి ఉంటావ్ ... 
అంతలా కలిసిపోయింది మనలో , మన దేశంలో ,
విడదీయటం ఎవ్వరి తరమూ కాదు. #Buddha_purnima lord budha quotations

#Buddha_purnima lord budha quotations #thought

loader
Home
Explore
Events
Notification
Profile