Nojoto: Largest Storytelling Platform

తనపై తనకు నమ్మకం లేనివాడే నిజమైన నాస్తికుడు. భగవంత

తనపై తనకు నమ్మకం లేనివాడే నిజమైన నాస్తికుడు.
భగవంతునిలో విశ్వాశం లేనివాణ్ణి నాస్తికుడని ప్రాచీనమతాలు ఘోషిస్తున్నాయి.కానీ స్వశక్తిపై నమ్మకం నశించినవాడే అసలైన నాస్థికుడని నూతన మతం బోధిస్తుంది.

©VADRA KRISHNA
  *స్వామి వివేకానంద
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

*స్వామి వివేకానంద #పాలిటిక్స్

99 Views