Nojoto: Largest Storytelling Platform

అణుకువ లేని అందం ఎందుకు..! మంచి లేని మనిషి ఎందుకు.

అణుకువ లేని అందం ఎందుకు..!
మంచి లేని మనిషి ఎందుకు..!
ప్రేమ లేని ప్రాణం ఎందుకు..!
మార్పు లేని మనస్సు ఎందుకు..!
ఆశ లేని ఆయువు ఎందుకు..!
నువ్వు లేని నేను ఎందుకు..!

©Avinash Garnepudi
  #WithoutYou

#WithoutYou

135 Views