Nojoto: Largest Storytelling Platform
avinashgarnepudi1404
  • 98Stories
  • 163Followers
  • 1.3KLove
    6.5KViews

Avinash Garnepudi

works in Vijayawada

https://instagram.com/be_urself1.0?igshid=NzZlODBkYWE4Ng==

  • Popular
  • Latest
  • Video
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

White Maybe I can Imitate easily others but that
 doesn't mean like I am acting in my life..

I am sort of a guy who can speaks from heart...

Sad thing is most of people can easily
 Trust the Acting not the Reality....

©Avinash Garnepudi
  #sad_quotes #Acting #Reality
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

     
      I don't wanna show my emotions to Everyone instead I wanna suppress in my heart🖤...

      If i shown means they are very special to me 🥰....

©Avinash Garnepudi
  #saath #feelings #emotions
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

Don't Give or Take Bribe,
Don't Give or Take Dowry,
Don't cast Vote once you sell,
Have some Self Respect..
Honesty is only currency!!!

**Your integrity is your greatest wealth**

©Avinash Garnepudi
  #honesty
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

నిజాలని ఒప్పుకుంటే కొందరు వెధవలు అని ఒప్పుకోవాలి!!

ఒప్పుకునే ధైర్యం అందరికి ఉండదు కదా అందుకే ఒక ముసుగు వేసుకొని బ్రతుకుతూ ఉంటారు!!!!

©Avinash Garnepudi
  #Facts #Thoughts

#Facts Thoughts

99 Views

3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

బంధం నిలబడాలి అంటే సర్దుకుపోవాలి!

జీవితం నిలబడాలి అంటే పోరాడాలి!

నిన్ను నువ్వు గెలవాలి అంటే నీ తప్పుని సరిదిద్దుకోవాలి!

చేసిన తప్పు మళ్ళీ చెయ్యకు కొత్త తప్పుని చెయ్యటం ఆపకు🤫!!!!

©Avinash Garnepudi
  #Life  #Love

Life Love #Shayari

135 Views

3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

నాకు అందరూ అర్ధం అవుతారు అయినా
కూడా నమ్మి మోసపోతూ ఉంటాను..

 నేను ఎవరికి అర్ధం కాను అందుకే సునాయసంగా మోసం చేస్తూ ఉంటారు...

చిన్న చిన్నగా మనుషులు మీద నమ్మకం పోతుంది....

©Avinash Garnepudi
  #alone #Trust

135 Views

3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

White నిజాలని ఒప్పుకుంటే అందరూ వెధవలు అని ఒప్పుకోవాలి..

ఒప్పుకునే ధైర్యం అందరికి ఉండదు కదా 
అందుకే ఒక ముసుగు వేసుకొని బ్రతుకుతూ ఉంటాము....

©Avinash Garnepudi
  #Emotional #truths
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ

నిరాకరణ ఎదురైనా నచ్చిన వారికోసం నిరుత్సాహ పడకుండా నిరీక్షణతో ఎంత కాలం వేచివున్నా తప్పులేదు...

©Avinash Garnepudi
  #wait #waiting
3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

Love, Affection,Caring,Kindness, etc., are powerful weapons..

Be Careful to show them on deserve ones...

Few Rotten Tomatoes will not make the Field worthless....

©Avinash Garnepudi
  #Love

Love #Quotes

126 Views

3da52be175b0f9850a0c4808d92e1ab7

Avinash Garnepudi

కాలం రాసిన కావ్యం
మనసులకి తెలిసిన మర్మం 
దరి చేరని దూరం 
మదిలో దాగిన మౌనం 

ప్రేమ మీద నమ్మకంతో నువ్వు 
నీ మీద నమ్మకంతో నేను 
కాలం కలిసి రావాలని నువ్వు 
నీతో కలవాలని నేను.!!!

ప్రాణం పోసిన ప్రేమే...
ప్రాణం తీస్తుందా..??

©Avinash Garnepudi
  #Love #LoveStory

180 Views

loader
Home
Explore
Events
Notification
Profile