Nojoto: Largest Storytelling Platform

ప్రతి మనిషిలోని మంచి,చెడూ రెండూ ఉంటాయి. ఏ మనిషి కూ

ప్రతి మనిషిలోని మంచి,చెడూ రెండూ ఉంటాయి. ఏ మనిషి కూడా పూర్తిగా మంచివాడు కాదు.కాబట్టి వ్యక్తి తనలో మంచిని చూసి పొంగిపోకూడదు.చెడునిచూసి కుంగకూడదు.నేరభావనకు లోనవ్వకూడదు.తనలోని చెడు స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి.ప్రతి మనిషి స్వతంత్రుడై ఆత్మవిశ్వాసంతో తన మార్గం తానే ఎంచుకోవాలి.

©VADRA KRISHNA
  #BlueEvening *డెమియాన్
krishnavadra9628

VADRA KRISHNA

New Creator
streak icon1

#BlueEvening *డెమియాన్ #ప్రేరణ

171 Views