మదిని మరిచి నీ వలలో చిక్కనని చెప్పనా ..? నీ అందానికి దాసోహం అని చెప్పనా..? నీ రంగులతో నాకు రాయబారమే పంపావుగా.. కలిసి పొమ్మని..😉 కాలువ నీళ్లు ఈ కలువను మోయగలవో లేవో అని పరిగెత్తుకొచ్చా🥳 నా మోమునవ్వులతో నీ వొళ్ళు తడపాలని..😘 వాడిపోకముందే నా ప్రేమ నువ్వు తెలుసుకోవాలని..♥️ ©Reddy awesome #lotus,#love,#flowerlover