Nojoto: Largest Storytelling Platform

ఆశలకు అర్హతలు పరిమితం..! ఆనందాలకు సంఘటనలు పరిమితం.

ఆశలకు అర్హతలు పరిమితం..!
ఆనందాలకు సంఘటనలు పరిమితం..!
బంధాలకు బాధ్యతలు పరిమితం..!
ప్రేమకు నమ్మకం పరిమితం..!
స్నేహానికి కాలం పరిమితం..!
మనిషికి ఆయువు పరిమితం..!
నాకలానికి కవిత పరిమితం..!! #పరిమితం  #వన్నెలయ్య_వైక్యూ_కవి #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi
ఆశలకు అర్హతలు పరిమితం..!
ఆనందాలకు సంఘటనలు పరిమితం..!
బంధాలకు బాధ్యతలు పరిమితం..!
ప్రేమకు నమ్మకం పరిమితం..!
స్నేహానికి కాలం పరిమితం..!
మనిషికి ఆయువు పరిమితం..!
నాకలానికి కవిత పరిమితం..!! #పరిమితం  #వన్నెలయ్య_వైక్యూ_కవి #yqkavi #telugu #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

#పరిమితం #వన్నెలయ్య_వైక్యూ_కవి #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi