జ్ఞాపకాలు ఎంత విలువైనయో కదా..! రాయడానికి అక్షరాలు కరువైన ప్రతీసారి, ఆగిపోకుండా,నన్నాపకుండా, పదాలను అల్లుతూ, ముందుకు నెడుతుంటాయి😇 ©Reddy Awesome #IFPWriting