నిన్ను చూసిన క్షణం, నన్ను నే మరిచిన క్షణం..! ఎదలోని మాటలన్ని.. కనులలో కనబడేలా..! ఎదురుచూపుల కోవెలలో , నీ నవ్వులు నాకు పంచుతూ..! ప్రేమ భావాల పదనిసలకి శ్రీకారం చుడుతూ... చూపులు మరల్చక చూడవే చెలి నా ప్రేమలేఖల సాగరం..✍ చెవులను విడమర్చి వినుటకు రావే నా హృదయ కావ్యాల కోలాహలం..♥️ ©Reddy awesome #pyaar,#love,#LOVELINES,#waitingforyou,#boylove