Nojoto: Largest Storytelling Platform

యంత్రాలులా మారిపోయాము మనసు చంపుకొని బ్రతుకుతున్న

యంత్రాలులా మారిపోయాము  
మనసు చంపుకొని బ్రతుకుతున్నాము 
మానవత్వాన్ని వదిలి పెట్టాము 
అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటున్నాము 
అయ్యో అంటూ నిట్టూర్పు వదులుతున్నాము 
యాంత్రికమైన జీవితాలు గడుపుతున్నాము  #యంత్రం #మానవత్వం #yqkavi #తెలుగుకవి
యంత్రాలులా మారిపోయాము  
మనసు చంపుకొని బ్రతుకుతున్నాము 
మానవత్వాన్ని వదిలి పెట్టాము 
అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటున్నాము 
అయ్యో అంటూ నిట్టూర్పు వదులుతున్నాము 
యాంత్రికమైన జీవితాలు గడుపుతున్నాము  #యంత్రం #మానవత్వం #yqkavi #తెలుగుకవి

#యంత్రం #మానవత్వం #yqkavi #తెలుగుకవి