అందమైన గులాబీ అందరూ మెచ్చే గులాబీ అబ్బాయి ఇచ్చే గులాబీ అమ్మాయి జడలో నిలిచే గులాబీ ప్రేమ తెలిపే గులాబీ ప్రేమగా నిలిచే గులాబీ పరిమళాన్ని ఇచ్చే గులాబీ పరవశింపజేసే గులాబీ రాణిగా పేరొందిన గులాబీ సువాసన తో గులాం చేసే గులాబీ Ni Hao! Granny Pearls 🎉 Here is your awaited contest ...😍 Don't forget to write "done" so that we go through your pulchritudinous writing.✍️✍️ Granny has brought for you some more interesting background through which you can get E-CERTIFICATE for the best collab .🙌🙌