Nojoto: Largest Storytelling Platform

జీవితం పంజరం లాంటిది కొందరు చెక్క పంజరం లో ఉంటారు

 జీవితం పంజరం లాంటిది
కొందరు చెక్క పంజరం లో ఉంటారు,
ఇంకొందరు ఇనుప పంజరంలో ఉంటారు,
మరికొందరు బంగారు పంజరంలో ఉంటారు...

©గోటేటి గుళికలు
  #Cage #Life #solo_goteti