Nojoto: Largest Storytelling Platform

భానుడి బగబగ ఎంతున్నా నాకెందుకో మంచు కురుస్తున్నట్ట

భానుడి బగబగ ఎంతున్నా
నాకెందుకో మంచు కురుస్తున్నట్టుంది 
నీ చూపు నను తడిమితే.... 

వణికిపోయేంత చలేస్తున్నా 
సెగ తగిలినట్టుగ వెన్ను వెచ్చబడినట్టుంది 
నీ శ్వాస నను చేరితే....
 #భానుడు #చలి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotes by srilathalion
భానుడి బగబగ ఎంతున్నా
నాకెందుకో మంచు కురుస్తున్నట్టుంది 
నీ చూపు నను తడిమితే.... 

వణికిపోయేంత చలేస్తున్నా 
సెగ తగిలినట్టుగ వెన్ను వెచ్చబడినట్టుంది 
నీ శ్వాస నను చేరితే....
 #భానుడు #చలి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotes by srilathalion

#భానుడు #చలి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotes by srilathalion