నిను దర్శిస్తే ఏదో ప్రశాంతత నిను స్మరిస్తే ఏదో తాదాత్మ్యత నువ్వు నా తోడుంటే ఏదైనా సాధ్యమే అనే భావన ఏ జన్మ బంధమో ఇది శ్రీకాళహస్తీశ్వరా! #mahadevlove #mahadev #bholenath #bholebaba #shivji #devotional #dinakarreddy