Nojoto: Largest Storytelling Platform

_లోక వ్యవహారం కొరకు కల్పించుకున్నవే దిక్కులు. దిక్

_లోక వ్యవహారం కొరకు కల్పించుకున్నవే దిక్కులు.
దిక్కులు మనం భావరూపంగా ఏర్పరచుకున్నవే.అంతేకానీ గుండ్రని వస్తువుకు దిక్కులు ఉండవు.ఈ భూగోళంపై ఒకరికి తూర్పయ్యింది మరొకరికి పడమర.ఆ వృత్తంలో ఏ ప్రత్యేక బిందువును సూచించినా,అది ఒకరికి తూర్పుదిశగానూ,మరొకరికి పడమర దిశగానూ అనిపిస్తూవుంటుంది.
భూమి పైన 24 గంటలలో ప్రతిక్షణం సూర్యుడు కొందరికి ఉదయిస్తూ,మరికొందరికి అస్తమిస్తూ కనబడతాడు... #beardman