Nojoto: Largest Storytelling Platform

కిలోమీటర్ల కొద్ది లైన్ లో నిల్చున్నారు ఆటను ఆనందం

కిలోమీటర్ల కొద్ది లైన్ లో నిల్చున్నారు 
ఆటను ఆనందంగా చూద్దామనుకున్నారు 
గంటలసేపు లైన్ లో వేచి చూశారు 
ఓకే కౌంటర్లో టిక్కెట్లు అమ్మేరు 
అంతలోనే టికెట్లు లేవన్నారు 
తొక్కిసలాట మొదలుపెట్టారు  
పోలీసులు లాఠీకి పని చెప్పారు 
క్రీడాభిమానులు పోలీసులు గాయాల పాలయ్యారు  #క్రికెట్ #yqkavi #తెలుగుకవి 
పారదర్శకంగా టికెట్లు విక్రయించి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు.
కిలోమీటర్ల కొద్ది లైన్ లో నిల్చున్నారు 
ఆటను ఆనందంగా చూద్దామనుకున్నారు 
గంటలసేపు లైన్ లో వేచి చూశారు 
ఓకే కౌంటర్లో టిక్కెట్లు అమ్మేరు 
అంతలోనే టికెట్లు లేవన్నారు 
తొక్కిసలాట మొదలుపెట్టారు  
పోలీసులు లాఠీకి పని చెప్పారు 
క్రీడాభిమానులు పోలీసులు గాయాల పాలయ్యారు  #క్రికెట్ #yqkavi #తెలుగుకవి 
పారదర్శకంగా టికెట్లు విక్రయించి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు.

#క్రికెట్ #yqkavi #తెలుగుకవి పారదర్శకంగా టికెట్లు విక్రయించి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు.