Nojoto: Largest Storytelling Platform

సిగలో సుమ నీకోసం చెక్కిలి పై చుక్క నీకోసం కోకకు అత

సిగలో సుమ నీకోసం
చెక్కిలి పై చుక్క నీకోసం
కోకకు అత్తరు నీకోసం
రవికకు మెరుపు నీకోసం
గదిలో సుగంధం నీకోసం
మదిలో మృదంగం నీకోసం
ప్రేమార్చనకు మరువం నీకోసం
ఆలిసేవకు పరువం నీకోసం
బిడియంతో మెలికలు నీకోసం
బుంగమూతితో అలకలు నీకోసం
వేవేల వర్ణాల సిరి వన్నెలు నీకోసం
వేలల్లో ఒకత్తైన ఈ వయ్యారి కేవలం నీకోసం



 #నీకోసం #లలన #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
సిగలో సుమ నీకోసం
చెక్కిలి పై చుక్క నీకోసం
కోకకు అత్తరు నీకోసం
రవికకు మెరుపు నీకోసం
గదిలో సుగంధం నీకోసం
మదిలో మృదంగం నీకోసం
ప్రేమార్చనకు మరువం నీకోసం
ఆలిసేవకు పరువం నీకోసం
బిడియంతో మెలికలు నీకోసం
బుంగమూతితో అలకలు నీకోసం
వేవేల వర్ణాల సిరి వన్నెలు నీకోసం
వేలల్లో ఒకత్తైన ఈ వయ్యారి కేవలం నీకోసం



 #నీకోసం #లలన #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion