Nojoto: Largest Storytelling Platform

ఈ ప్రపంచానికి నేనెవరో తెలీదు, నువ్వు నాకు పరిచయం

ఈ ప్రపంచానికి  నేనెవరో తెలీదు, నువ్వు నాకు పరిచయం అయ్యేదాక..
నీతో నాకు ముడిపడిన బంధం ఏంటో అర్ధం కాలేదు,నువ్వు నాకు దూరం అయ్యేదాక..
మాటలతో మాయచేయనట్టు,
మనస్సుకి చాలా దగ్గరైనట్టు...
దూరం మనల్ని విడదీయలెదన్నట్టు....
నీ ఊహల ఊసుల మధ్య నా ప్రయాణం..వెల్లి విరుస్తూ 
విహంగమై విహరిస్తూ, నీ తోడుకై,నీడకై,నీకై దారుల వెంట నా చూపులు పరిగెడుతున్నాయి,పరవశిస్తున్నాయి,మైమరచిపోతున్నాను..
మరువలేని నీ జ్ఞాపకాలు మధ్య మురిసిపోతున్నాను,
విడువని నీ రూపం నా ముందు కవ్విస్తూంటే,
ఊరుకోగలనా!..చేరుకోలేక!🥰

©Reddy awesome #lovingbyheart,#LOVELINES 

#Books