Nojoto: Largest Storytelling Platform

నాకెప్పటికీ అర్ధం కానంటూ నువ్వు నీకెప్పటికీ అర్ధం

నాకెప్పటికీ అర్ధం కానంటూ నువ్వు
నీకెప్పటికీ అర్ధం కానంటూ నేను
అనుకుంటాం గాని
నీకు నేను
నాకు నువ్వు
చాలా బాగా అర్ధమయ్యాం 
అర్ధమయ్యేగా గొడవలు గల్లెగరేస్తున్నాయ్ అందుకే అర్ధం కావొద్దు.

#అర్ధం #గొడవ #yqbaba #yqkavi #telugu #అర్ధంకావు #teluguvelugu #teluguquotes

అందుకే అర్ధం కావొద్దు. #అర్ధం #గొడవ #yqbaba #yqkavi #Telugu #అర్ధంకావు #teluguvelugu #teluguquotes