Nojoto: Largest Storytelling Platform

పరువాల నది తాక ప్రణయాల గిరులన్ని ప్రేమ ఇసుక మేటలై

పరువాల నది తాక
ప్రణయాల గిరులన్ని
ప్రేమ ఇసుక మేటలై
కాల తీరాననున్నాయి!

ఏ ఇసుక గూటిలో
ఏ గుండె దాగుందో
ఏ అలల ధాటికది
ఏనాడు వీగేనో! #amaterasutelugu
#yqkavi
#teluguvelugu
పరువాల నది తాక
ప్రణయాల గిరులన్ని
ప్రేమ ఇసుక మేటలై
కాల తీరాననున్నాయి!

ఏ ఇసుక గూటిలో
ఏ గుండె దాగుందో
ఏ అలల ధాటికది
ఏనాడు వీగేనో! #amaterasutelugu
#yqkavi
#teluguvelugu