విధి ఎంత విచిత్రమైనదో కదా..! కాదు అనుకున్నవన్ని అవును అనేలా, అవును అనుకున్నవన్ని కాదు అనేలా.. కలలనుకున్నవి నిజాలలా, నిజాలనుకున్నవి కలల్లా.. "మనుషుల్ని ఏమారుస్తుంది" ©Reddy awesome #destitywillchangeeverything,#150thpost