Nojoto: Largest Storytelling Platform

నవక నక్షత్ర (In caption) ఉషోదయాన్నే సందెను కాంచిత

నవక నక్షత్ర
(In caption)
 ఉషోదయాన్నే సందెను కాంచితిలే నీ కవనం చూసి
సందె వేళే ఉష ఉల్లాసం వింటిలే నీ స్వరసరిగమలు విని
ఉషవైనా నువేలే మేల్కొలిపే రచనలో 
నిశివైనా నువేలే ఆర్తి ఆర్తనాద ఆలాపనలో
స్వీయరచనకే బాణీ కట్టెదవే భామ భళా అనేలా
ప్రతీ ఘటనను అనునయించి ప్రతిఘటించెదవే ప్రజ్వలలా
నీ ఆప్యాయతపలుకుతో ఆలింగనం చేస్కుందువె నా సహోదరిలా
గజల్తో గళమెత్తావే గడుసుదానిలా

ఉషోదయాన్నే సందెను కాంచితిలే నీ కవనం చూసి సందె వేళే ఉష ఉల్లాసం వింటిలే నీ స్వరసరిగమలు విని ఉషవైనా నువేలే మేల్కొలిపే రచనలో నిశివైనా నువేలే ఆర్తి ఆర్తనాద ఆలాపనలో స్వీయరచనకే బాణీ కట్టెదవే భామ భళా అనేలా ప్రతీ ఘటనను అనునయించి ప్రతిఘటించెదవే ప్రజ్వలలా నీ ఆప్యాయతపలుకుతో ఆలింగనం చేస్కుందువె నా సహోదరిలా గజల్తో గళమెత్తావే గడుసుదానిలా #dedicated #yqbaba #Telugu #testimonial #teluguvelugu #yqkavi #telugutestimonial #sltelugu